Raveena Tandon | Responds to Criticism Over Travelling | Very Near to A Tiger Reserve Forest

Share this & earn $10
Published at : December 06, 2022

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దపులికి చేరువగా వెళ్లడంపై.......... విమర్శలు చెలరేగడంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ స్పందించారు. మధ్యప్రదేశ్ లోని సత్పూరా టైగర్ రిజర్వ్ లో నవంబర్ 22న సఫారీ చేసిన ఆమె ప్రయాణిస్తున్న వాహనం... పెద్దపులికి చేరువగా వెళ్లింది. ఆ సమయంలో గందరగోళానికి గురైన పులి......... గాండ్రిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు లీక్ కావడంతో.... విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై రవీనా స్పందించారు. తాము నిర్దేశించిన పర్యాటక మార్గం గుండానే వెళ్లినట్లు తెలిపారు. పులే తమ వాహనం దగ్గరకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ పులికి వాహనాల దగ్గరకు వచ్చి గాండ్రించే అలవాటు ఉన్నట్లు వివరించారు. పులి వచ్చినప్పుడు తనతో పాటు సిబ్బంది నిశ్శబ్దంగా కూర్చున్నట్లు వెల్లడించారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడతామని తెలిపారు. రవీనాతో పాటు అక్కడున్న రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బందిని ప్రశ్నిస్తామని SDO ధీరజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- Raveena Tandon | Responds to Criticism Over Travelling | Very Near to A Tiger Reserve Forest
ETVETVTeluguETV NewsVideo